Actor Rajendra Prasad Counter To Comedian Prudhvi Raj || Filmibeat Telugu

2019-08-09 1,285

Tollywood senior actor, Ysr congress party leader Prudhvi Raj sensational comments on Film makers. They not ready for wish to Andhraprdesh Chief Minister YS Jaganmohan Reddy he said.
#prudhviraj
#ysjaganmohanreddy
#ysrcongressparty
#rajendraprasad
#appolitics
#andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన హాస్యనటుడు పృథ్వీరాజ్ వారిలో ఒకరు. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించాలని చూస్తున్న ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆయన తన నోటికి పని చెప్పి సినీ ఇండస్ట్రీలోని పెద్దలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పృథ్వీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Free Traffic Exchange